OMG ! This Person Looks Like Chandra Babu Naidu అచ్చం బాబు గారిలానే ఉన్నారే..! | Oneindia Telugu

2018-10-11 1

Nara Chandrababu Naidu (born 20 April 1950) is an Indian politician who has been Chief Minister of Andhra Pradesh since 2014. He is the first chief minister of the state since it was divided. Previously he served as Chief Minister of United Andhra Pradesh from 1994 to 2004, before the state was divided, and as the Leader of the opposition in the United Andhra Pradesh Legislative Assembly from 2004 to 2014. He is currently the National President of Telugu Desam Party
#NaraChandrababuNaidu
#Tdp
#telugudesamparty
#naralokesh
#amaravathi
#andrapradesh

నారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి 1వ ముఖ్యమంత్రి. విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. అతను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు